Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రుణాలు సకాలంలో చెల్లించాలి: పీఏసీఎస్‌ చైర్మన్

Follow Udayam on Google
Harika Sep 29, 2026 4:19 PM సూర్యాపేటGeneral
రుణాలు సకాలంలో చెల్లించాలి: పీఏసీఎస్‌ చైర్మన్ - Udayam
చిలుకూరు పీఏసీఎస్‌ సర్వసభ్య సమావేశంలో చైర్మన్‌ బజ్జూరి రవీందర్‌రెడ్డి మాట్లాడారు. సొసైటీల ద్వారా తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి ప్రభుత్వం అందించే రాయితీలు పొందాలని సూచించారు. రైతులకు దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలు అందించామని తెలిపారు. అనంతరం సీఈవో సయ్యద్‌ పాషా నివేదికను చదివి వినిపించారు. సమావేశంలో సంఘ సభ్యులు, రైతులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...