వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ జిల్లాలో రుణ లక్ష్యాల వందశాతం సాధనే లక్ష్యంగా బ్యాంకర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ఆదేశించారు.
కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో రూ.14,846 కోట్లతో 2026-27 వార్షిక రుణ ప్రణాళికను ఆవిష్కరించారు. అర్హులైన రైతులందరికీ తక్షణమే రుణాలు అందించాలని, పెండింగ్ దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

