Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన ఆర్టీసీ అధికారులు

Follow Udayam Digital on Google
భరత్ తేజ Jul 28, 2026 5:47 PM వికారాబాద్తెలంగాణ
ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిని కలిసిన ఆర్టీసీ అధికారులు - Udayam Digital
వికారాబాద్ జిల్లా తాండూరు క్యాంప్ కార్యాలయంలో ఆర్టీసీ ఆర్‌ఎం శ్రీదేవి, డిప్యూటీ ఆర్‌ఎం సరస్వతి, డీఎం ప్రవీణ్ కుమార్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీలో మున్సిపల్ చైర్‌పర్సన్ కూడా పాల్గొని, నియోజకవర్గంలో ఆర్టీసీ సేవల మెరుగుదల మరియు ప్రయాణికులకు కల్పించాల్సిన మెరుగైన సౌకర్యాల గురించి చర్చించారు.

Comments

G
Loading comments...