Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హెపటైటిస్‌పై అవగాహన కార్యక్రమం.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 6:30 PM మేడ్చల్ మల్కాజిగిరి General
హెపటైటిస్‌పై అవగాహన కార్యక్రమం. - Udayam
ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా అల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వైద్య అధికారి డాక్టర్ ఆనంద్ పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. హెపటైటిస్ లక్షణాలు, నివారణ, పరీక్షలు, చికిత్సలపై ప్రజలకు అవగాహన కల్పించారు. డాక్టర్ శ్రీకాంత్, డిప్యూటీ డీఎంహెచ్‌ఓ, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...