Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి గుండె చికిత్స.. ఆరోగ్యం నిలకడ

Follow Udayam on Google
రాజిత దేవి Jul 28, 2026 6:47 PM హన్మకొండ General
కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డికి గుండె చికిత్స.. ఆరోగ్యం నిలకడ - Udayam
కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్‌ ఆచార్య కర్నాటి ప్రతాప్‌రెడ్డికి గుండెపోటు రావడంతో ఆసుపత్రికి తరలించారు. పరీక్షల అనంతరం వైద్యులు అంజియోగ్రం నిర్వహించి స్టంట్‌ వేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కేయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ వల్లూరి రామచంద్రం తెలిపారు. పరామర్శకు ఆసుపత్రికి రావద్దని కోరారు.

Comments

G
Loading comments...