Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పరిగి మందుల కాలనీలో పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి

Follow Udayam on Google
dasari naveen kumar Jul 28, 2026 6:30 PM వికారాబాద్General
పరిగి మందుల కాలనీలో పైప్‌లైన్ మరమ్మతులు పూర్తి - Udayam
​పరిగి మున్సిపాలిటీ 13వ వార్డు మందుల కాలనీలో దెబ్బతిన్న వాటర్ పైప్‌లైన్ పనులను మంగళవారం పూర్తి చేశారు. నీటి సరఫరా సమస్యపై స్థానికుల విజ్ఞప్తితో కౌన్సిలర్ సమీనా మీర్ తాహేర్ వెంటనే స్పందించి, దగ్గరుండి మరమ్మతులు చేయించారు. సమస్య తీరడంతో కాలనీవాసులు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...