Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన.

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 6:30 PM మేడ్చల్ మల్కాజిగిరి General
టిమ్స్ ఆస్పత్రి నిర్మాణ పనుల పరిశీలన. - Udayam
అల్వాల్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న 1000 పడకల టీమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను ఇవాళ కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్న ఆయన, నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...