Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ జోన్‌లో గ్రీన్ డ్రైవ్.!

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 28, 2026 6:54 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఉప్పల్ జోన్‌లో గ్రీన్ డ్రైవ్.! - Udayam
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఉప్పల్ జోన్ పరిధిలోని దేవేందర్‌నగర్ ఎస్‌సీటీపీ ప్రాంగణంలో జోనల్ కమిషనర్ రాధికా గుప్తా ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. యూబీడీ బృందం, ఉప్పల్ సర్కిల్ అధికారులు, రామ్‌కీ ప్రతినిధులు పాల్గొన్నారు. హరిత విస్తీర్ణం పెంపు, పరిశుభ్రమైన వాతావరణం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...