వార్తలకు తిరిగి వెళ్లండి

బూర్గంపాడు మండలంలోని మణుగూరు ఎక్స్‌రోడ్డు వద్ద విజయవాడ నుంచి భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ బస్సుపై రాళ్లతో దాడి చేసి, అద్దాలు పగలగొట్టి డ్రైవర్‌పై దాడికి పాల్పడ్డారు.
సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఏటపాక మండలానికి చెందిన పోలమంచి శివ మద్యం మత్తులో ఈ దాడికి పాల్పడినట్లు డ్రైవర్ పెదపూడి భరత్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

