Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్ సమస్య

Follow Udayam on Google
సాయి తేజ Jul 31, 2026 1:10 PM నారాయణపేటGeneral
ఆర్టీసీ బస్టాండ్‌లో పార్కింగ్ సమస్య - Udayam
నారాయణపేట జిల్లా కేంద్ర ఆర్టీసీ బస్టాండ్‌లో వాహన పార్కింగ్ సౌకర్యం లేక ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ వందల బస్సులు, వేలాది మంది ప్రయాణికుల రాకపోకలు ఉన్నా పార్కింగ్ స్థలం లేదని అంటున్నారు. ఇటీవల బస్టాండ్‌లోకి సొంత వాహనాల ప్రవేశాన్ని నిరాకరించడంతో సమస్య మరింత పెరిగిందని పేర్కొంటున్నారు. వెంటనే పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...