వార్తలకు తిరిగి వెళ్లండి

విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణించే ప్రయాణికులు ఆరుగురు అంతకంటే ఎక్కువ ఉంటే, రిజర్వేషన్ చేసుకున్న వారి ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సును పంపే వినూత్న సేవలను ప్రారంభించారు.
ఎన్టీఆర్ జిల్లా ప్రజారవాణాధికారిణి వి. నీలిమ తెలిపిన వివరాల ప్రకారం, ప్రయాణికులు నిర్ణీత సమయానికి ముందే సంప్రదించి అదనపు రుసుము చెల్లించి ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
Comments
Loading comments...

