Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పండగ పూట భారీ బాదుడు

Follow Udayam on Google
Harika Aug 31, 2026 11:21 AM సంగారెడ్డిGeneral
పండగ పూట భారీ బాదుడు - Udayam
రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. నారాయణఖేడ్–సంగారెడ్డి మార్గంలో సాధారణ టికెట్‌ రూ.150 ఉండగా, ప్రత్యేక బస్సుల పేరిట రూ.200 వసూలు చేయడంపై సిబ్బందిని ప్రశ్నించారు. నిజాంపేట–శంకరంపేట మార్గంలో రూ.50 వసూలుపైనా ఓ ప్రయాణికుడు అభ్యంతరం వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...