Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఇంధన కాల్పుల విరమణ

Follow Udayam on Google
Udayam Desk Oct 12, 2026 9:45 AM అంతర్జాతీయంGeneral
రష్యా-ఉక్రెయిన్‌ మధ్య ఇంధన కాల్పుల విరమణ  - Udayam
రష్యా, ఉక్రెయిన్‌ మధ్య ఇంధన మౌలిక సదుపాయాలపై దాడుల నిలిపివేతకు కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించారు. ఈ ఒప్పందానికి ఉక్రెయిన్‌ మద్దతు తెలిపిందని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అయితే, ట్రంప్‌ ప్రకటనపై రష్యా ఇంకా స్పందించలేదు.

Comments

G
Loading comments...