Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రష్యా, ఉక్రెయిన్ ఇంధన సీజ్‌ఫైర్

Follow Udayam on Google
Shruthi Oct 12, 2026 6:33 AM అంతర్జాతీయంGeneral
రష్యా, ఉక్రెయిన్ ఇంధన సీజ్‌ఫైర్ - Udayam
రష్యా, ఉక్రెయిన్‌లు ‘ఇంధన కాల్పుల విరమణ’కు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తెలిపారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వచ్చిందని, దీనిని ఉల్లంఘించవద్దని ఇరు దేశాలకు ఆయన సూచించారు. ఈ ప్రకటనపై స్పందించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, దీనికి తాము మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు. ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థపై దాడులు ఆపితే, రష్యా రిఫైనరీలపై దాడులు నిలిపివేయడానికి సిద్ధమని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...