Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

RRB లో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు

Follow Udayam on Google
రవళి దేవి Jul 21, 2026 3:49 PM జాతీయంఉద్యోగాలు
RRB లో 4,098 జూనియర్ ఇంజనీర్ పోస్టులు - Udayam
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRBs) 4,098 జూనియర్ ఇంజనీర్ (JE), DMS, CMA పోస్టుల భర్తీకి ముందస్తు నోటిఫికేషన్ విడుదల చేశాయి. ఆగస్టు 14 నుండి సెప్టెంబర్ 13 వరకు ఆన్‌లైన్ దరఖాస్తులు స్వీకరిస్తారు. ఎంపికైన వారికి నెలకు ప్రారంభ వేతనం రూ. 35,400 ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ సులభతరం చేయడానికి అభ్యర్థులు తమ వివరాలను ఆధార్ ద్వారా ధృవీకరించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...