వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం రూరల్ మండలం పరిధిలోని సింగుపురం గ్రామపంచాయతీ పరిధిలోని రోణంకిలో ఆరోగ్య శిబిరాన్ని ఎంపీడీఓ వి.ప్రకాశరావు బుధవారం నిర్వహించారు.
గ్రామస్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలను అందుబాటులోకి తీసుకురావడమే శిబిరం ఉద్దేశమని పంచాయతీ కార్యదర్శి శ్యాం తెలిపారు.
Comments
Loading comments...

