వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రోహిత్ శర్మను అధిగమించి రెండో స్థానానికి చేరాడు. శ్రీలంకతో తొలి టీ20లో 44 బంతుల్లో 80 పరుగులు చేశాడు.
బట్లర్ ఖాతాలో ప్రస్తుతం 4,292 పరుగులు ఉన్నాయి. 4,596 పరుగులతో పాకిస్థాన్ బ్యాటర్ బాబర్ ఆజం అగ్రస్థానంలో ఉన్నాడు. రోహిత్ 4,231, విరాట్ కోహ్లి 4,188, పరుగులతో ఉన్నారు.
Comments
Loading comments...

