వార్తలకు తిరిగి వెళ్లండి

ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ రెండో స్థానానికి ఎగబాకాడు.
గతవారం మూడో స్థానంలో ఉన్న అతడు పాక్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ను వెనక్కి నెట్టి ఈ స్థానం దక్కించుకున్నాడు. ఇషాన్ కిషన్ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు.
Comments
Loading comments...

