Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఐపీఎల్‌పై కీలక అప్‌డేట్స్

Follow Udayam on Google
SAI NATH Sep 16, 2026 6:10 PM జాతీయంక్రీడలు
మహిళల ఐపీఎల్‌పై కీలక అప్‌డేట్స్ - Udayam
మహిళల ప్రీమియర్‌ లీగ్‌ (WPL) 2027 సీజన్‌కు సంబంధించి కీలక అప్‌డేట్స్‌ వచ్చాయి. అక్టోబర్‌ 28న కొచ్చిలోని గ్రాండ్‌ హయత్‌ హోటల్‌లో వేలం నిర్వహించనున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. జనవరి 14 నుంచి ఫిబ్రవరి 7 వరకు టోర్నీ జరగనుంది. రిటెన్షన్‌ ప్రక్రియకు సెప్టెంబర్‌ 28 చివరి తేదీగా పేర్కొంది. టోర్నీ వేదికలను బీసీసీఐ ఇంకా ప్రకటించలేదు. అయితే ముంబై, వడోదరలో మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...