Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై పేరుకుపోయిన చెత్త చెదారం

Follow Udayam on Google
Anji Aug 25, 2026 12:09 PM నాగర్ కర్నూల్General
రోడ్డుపై పేరుకుపోయిన చెత్త చెదారం - Udayam
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డ్ మెయిన్ రోడ్డుపై చెత్తాచెదారం పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. పట్టణ పారిశుధ్యంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పక్కనే పడి ఉన్న చెత్తతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు వెంటనే స్పందించి రోడ్డును శుభ్రం చేయించాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...