వార్తలకు తిరిగి వెళ్లండి

తుఫాను ప్రభావంతో రాజాం మండలం కంచరాం సమీపంలో బుధవారం ఉదయం రహదారికి అడ్డంగా భారీ చెట్టు కూలిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
ఈ మేరకు ప్రయాణికులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడటం గమనించిన స్థానికులు రాజాం పోలీసులకు సమాచారం ఇవ్వడంతో CI నవీన్ కుమార్ అక్కడికి చేరుకొని రోడ్డుపై పడిపోయిన భారి చెట్టును తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

