Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు విస్తరణతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు

Follow Udayam on Google
Kiran Sep 30, 2026 12:57 PM జనగామ General
రోడ్డు విస్తరణతో చిరు వ్యాపారులకు ఇబ్బందులు - Udayam
స్టేషన్‌ఘన్‌పూర్‌ మున్సిపల్‌ కేంద్రం నుంచి పోలీస్‌స్టేషన్‌ వైపు రహదారిని 60 అడుగులకు విస్తరించేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం మున్సిపల్‌ అభివృద్ధి నిధుల నుంచి రూ.3 కోట్లు కేటాయించారు. రహదారి వెంబడి డబ్బాలు, షెడ్లతో వ్యాపారాలు చేస్తున్న చిరు వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. అదనపు ఆర్థిక భారం పడకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు.

Comments

G
Loading comments...