వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ-శ్రీకాకుళం జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఉద్దానం ప్రాంతానికి చెందిన యువ హోమియో వైద్యురాలు శ్రుతి కాత్యాయిని చికిత్స పొందుతూ మృతి చెందారు.
ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఆన్‌లైన్ ద్వారా వైద్య సేవలు అందిస్తూ సేవానిరతి చాటుకున్న ఆమె అకస్మాత్తుగా ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

