వార్తలకు తిరిగి వెళ్లండి

గుత్తి మండలం బేతాపల్లికి గ్రామానికి చెందిన హరి ఆచారి అనే వ్యక్తి శనివారం అర్ధరాత్రి కర్నూలు జిల్లా పత్తికొండ గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెందాడు. భార్యను పుట్టింట్లో దించి బైక్ పై గుత్తికి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఐచర్ వాహనం ఢీకొని హరి ఆచారి అక్కడికక్కడే మృతి చెందాడు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Loading comments...

