Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

Follow Udayam on Google
CH.JHAN JAYA KRISHNA Sep 12, 2026 8:18 PM బాపట్లGeneral
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం - Udayam
సంతమాగులూరు మండలం కామేపల్లికి చెందిన కూరపాటి రామలక్ష్మణుడు (50) శనివారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. నర్సరావుపేట నుంచి బైక్‌పై వస్తుండగా పెట్లూరివారిపాలెం వద్ద వేగంగా వచ్చిన ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Comments

G
Loading comments...