వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండుగ ముగించుకుని బెంగళూరుకు తిరిగి వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
మద్దూరు తాలూకాలో వీరి వాహనాన్ని ఎదురుగా వచ్చిన పాల ట్యాంకర్ ఢీకొనడంతో ఈ విషాదం చోటుచేసుకుంది.
Comments
Loading comments...

