వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముగ్ధంపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ దాడి శారద 50 మృతి చెందింది.
రోడ్డు పక్కన నిల్చున్న వారిని వేగంగా వచ్చిన బ్రీజా కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. పరారీలో ఉన్న డ్రైవర్ కోసం గాలిస్తున్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి తెలిపారు.
Comments
Loading comments...

