వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లా మామిడి రైతు సంఘం నాయకుడు హరిబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. చిత్తూరు సమీపంలో ఇరువారం వద్ద ద్విచక్ర వాహనంలో వెళుతుండగా మరో వాహనం ఢీకొని రోడ్డు ప్రమాదం జరగడంతో రైతు నాయకుడు హరిబాబు కి తీవ్ర గాయాలైంది.
చికిత్స నిమిత్తం తమిళనాడులోని రాణిపేట సి ఎంసి వైద్యశాల అత్యవసర విభాగంలో హరిబాబు చౌదరి చికిత్స పొందుతున్నారు. దీంతో పలువురు రైతులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

