వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ నియోజకవర్గం సంకెపల్లి గ్రామంలో మెయిన్‌రోడ్డు 4వ వార్డు నుంచి వాటర్ ప్లాంట్ పక్కనుంచి వెళ్లే లింక్ రోడ్డును సర్పంచ్ రెడ్డవేణి పరశురామ్ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.
అనంతరం సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామాన్ని అభివృద్ధి ఫథంలో నడిపిస్తానని అన్నారు. కార్యక్రమంలో కార్యదర్శి వినోద్‌కుమార్, ఉపసర్పంచ్ పండుగ శంకరయ్య, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

