వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్‌లో గణేశ్ ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నాచారం ప్రాంతంలోని వినాయక మండపాల వద్ద యువతకు మరియు భక్తులకు రోడ్డు నిబంధనలపై అవగాహన కల్పించారు.
గణేశ్ సురక్ష సంకల్ప్ 2026లో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో హెల్మెట్ ధరించడం వేగాన్ని నియంత్రించడం మద్యం సేవించి వాహనం నడపకపోవడం వంటి అంశాలను వివరించారు. ప్రజలు జాగ్రత్తలు పాటించాలని పోలీసులు సూచించారు
Comments
Loading comments...

