Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్‌కు రోబో సర్జరీల రికార్డు

Follow Udayam on Google
మానస శర్మ Aug 03, 2026 8:23 PM హైదరాబాద్General
నిమ్స్‌కు రోబో సర్జరీల రికార్డు - Udayam
హైదరాబాద్‌ నిమ్స్‌ ఆస్పత్రి మూడేళ్లలోనే వెయ్యి రోబోటిక్‌ శస్త్రచికిత్సలు పూర్తి చేసి రికార్డు సృష్టించింది. వీటిలో 90 శాతం సర్జరీలను ఆరోగ్యశ్రీ, సీఎంఆర్ఎఫ్‌ పథకాల కింద ఉచితంగా నిర్వహించినట్లు డైరెక్టర్‌ తెలిపారు. యూరాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ, సర్జికల్‌ ఆంకాలజీ విభాగాల్లో అత్యాధునిక చికిత్సలు అందించారు.

Comments

G
Loading comments...