వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశాలోని పర్లాఖెముండిలో రోడ్డుపై చిల్లర నాణేలు పడిపోయాయని నమ్మించి దుండగులు బ్యాంకు నుంచి నగదు తీసుకొచ్చిన వ్యక్తి వద్ద రూ.5 లక్షలు కాజేశారు.
బాధితుడి ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఆధారంగా ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. ఈ కేసులో మరో ఇద్దరి కోసం గాలింపు కొనసాగుతుండగా, ఇదే ముఠా పలు దోపిడీల్లో పాల్గొన్నట్లు గుర్తించారు.
Comments
Loading comments...
