వార్తలకు తిరిగి వెళ్లండి

ఎటపాక మండలం త్రిపురపెంటవీడు గ్రామంలో గొల్లగూడెం వెళ్లే రహదారిపై కొట్టుకుపోయిన వంతెన ప్రాంతాన్ని టీడీపీ నాయకుడు బాచినేని మల్లేశ్వరరావు సొంత ఖర్చులతో మరమ్మతు చేయించారు.
అలాగే ఎస్సీ కమ్యూనిటీ స్మశానవాటికలో పెరిగిన ముళ్లకంపలు, పొదలను జేసీబీతో తొలగించి శుభ్రం చేయించారు. కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు దుద్దుకూరి సతీశ్, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

