వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కృషి చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పగడాల కాళీప్రసాద్‌రావు అన్నారు. ‘ఫీజు బకాయిలు-బీజేపీ లడాయి’ కార్యక్రమంలో పాల్గొనేందుకు పరకాల నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి బీజేపీ శ్రేణులు హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
యువత, విద్యార్థుల చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని పగడాల కాళీప్రసాద్‌రావు అన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుద
Comments
Loading comments...

