Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

"ఉదయం"ఎఫెక్ట్.. యుద్ధ ప్రాతిపదికన పనులు

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:11 PM కామరెడ్డిGeneral
"ఉదయం"ఎఫెక్ట్.. యుద్ధ ప్రాతిపదికన పనులు - Udayam
కామారెడ్డి ఎల్లారెడ్డిలో నత్తనడకన సాగుతున్న రోడ్డు వెడల్పు పనులతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సోమవారం "ఉదయం" లో వచ్చిన కథనానికి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు స్పందించారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను మంగళవారం ఆదేశించారు. రోడ్డు వెడల్పు పనుల్లో తలెత్తిన సమస్యల కారణంగా పనులు కొంతమేర నెమ్మదించాయని తెలిపారు.

Comments

G
Loading comments...