Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం ప్రెస్ మీట్ పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ విమర్శలు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:26 PM రంగారెడ్డి General
సీఎం ప్రెస్ మీట్ పై ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌  విమర్శలు - Udayam
సీఎం రేవంత్‌రెడ్డి ప్రెస్‌మీట్‌ ప్రారంభమైన 10 నిమిషాలకు మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆలస్యంగా వచ్చారని బీఆర్‌ఎస్‌ జనరల్‌ సెక్రటరీ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడారు. కేబినెట్‌లోనే సయోధ్య లేదంటే పాలన ఎంత అస్తవ్యస్తంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రవీణ్‌కుమార్‌ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...