Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సారంపల్లికి ఎమ్మెల్యే దొంతి నివాళి

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:23 PM వరంగల్General
సారంపల్లికి ఎమ్మెల్యే దొంతి నివాళి - Udayam
హైదరాబాద్‌లోని ఎంబీ భవన్‌లో సారంపల్లి మల్లారెడ్డి భౌతికకాయానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. మల్లారెడ్డి రైతాంగ ఉద్యమ నేతగా సేవలందించారని ఎమ్మెల్యే తెలిపారు. తిమ్మంపేటకు చెందిన మల్లారెడ్డి రైతాంగ సమస్యలపై పోరాడారని ఎమ్మెల్యే కొనియాడారు. కార్యక్రమంలో సీపీఐ(ఎంఎల్‌) నాయకులు మోడం మల్లేశం, శివరాత్రి కుమార్‌ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...