వార్తలకు తిరిగి వెళ్లండి

అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి పోలీసులు ‘పల్లెనిద్ర’ చేపట్టి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేయడమే పల్లెనిద్ర ముఖ్య ఉద్దేశమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎస్పీ ఆదేశించారు.
Comments
Loading comments...

