Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాట్‌పుట్‌లో గోవిందరావు సత్తా

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:02 PM ఆసిఫాబాద్General
షాట్‌పుట్‌లో గోవిందరావు సత్తా - Udayam
వాంకిడి మండలం బంబారాలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న కోర్కెట గోవిందరావు అండర్‌-16 షాట్‌పుట్‌లో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించాడు. దీంతో ఆగస్టు 26, 27 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. బంబార సర్పంచ్‌ బెండారే కృష్ణాజీ గోవింద్రావును అభినందించారు. రాష్ట్రస్థాయి పోటీల్లోనూ విజయం సాధించాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...