Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

యువకులపై మహిళల దాడి

Follow Udayam on Google
Anuroop Aug 25, 2026 3:02 PM తూర్పుగోదావరి General
యువకులపై మహిళల దాడి - Udayam
రాజమండ్రి ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ముగ్గురు మహిళలు ఇద్దరు యువకులపై దాడి చేసిన ఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. గుడి సమీపంలో యువకులతో మహిళలకు వివాదం ఏర్పడినట్లు రాజమండ్రి పోలీసుల తెలిపారు. యువకుల ఫిర్యాదుతో పోలీసులు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించడంతో వారిని సెంట్రల్ జైలుకు తరలించారు.

Comments

G
Loading comments...