Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాలపై సమీక్ష

Follow Udayam on Google
Harika Aug 25, 2026 3:19 PM రంగారెడ్డి General
బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాలపై సమీక్ష - Udayam
బాలాపూర్‌ గణేశ్‌ ఉత్సవాల ఏర్పాట్లపై సమన్వయ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్‌ డీసీపీ రాహుల్‌ హెగ్డే, శంషాబాద్‌ జోన్‌ డీసీపీ బి.రాజేష్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. గణేశ్‌ ప్రతిష్ఠాపన, శోభాయాత్ర, నిమజ్జనం సాఫీగా నిర్వహించడంపై చర్చించారు. ట్రాఫిక్‌ నియంత్రణ, భద్రతా చర్యలపై వివిధ శాఖల అధికారులతో సమీక్షించారు. ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా అధికారులకు దిశానిర్దేశం చేశారు.

Comments

G
Loading comments...