వార్తలకు తిరిగి వెళ్లండి

హుకుంపేట మండలం రంగశీల గ్రామ సచివాలయాన్ని జాయింట్ కలెక్టర్ తిరుమణి శ్రీపూజ సోమవారం తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, హాజరు రిజిస్టర్, మూవ్‌మెంట్ రిజిస్టర్లను పరిశీలించి, విధులు, పనుల పురోగతిపై వివరాలు తెలుసుకున్నారు.
ప్రభుత్వ సేవలను అర్హులకు పారదర్శకంగా, సకాలంలో అందించాలని ఆదేశించారు. కార్యాలయ రికార్డులను సక్రమంగా నిర్వహిస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని సూచించారు.
Comments
Loading comments...

