Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకృష్ణదేవరాయల కాలం ఆలయ పవిత్రతను కాపాడాలి

Follow Udayam on Google
Anuroop Oct 13, 2026 11:46 AM నెల్లూరుGeneral
శ్రీకృష్ణదేవరాయల కాలం ఆలయ పవిత్రతను కాపాడాలి - Udayam
ఉదయగిరిలోని శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి శ్రీ రంగనాయకుల స్వామి ఆలయ ప్రాంగణంలో కొందరు మూత్ర విసర్జన చేస్తూ, మద్యం సేవిస్తూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విశ్వహిందూ పరిషత్‌ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ పవిత్రతను కాపాడేందుకు అధికారులు తక్షణమే స్పందించి, పరిసరాల్లో నిఘా పెంచాలని, చారిత్రక కట్టడాన్ని పరిరక్షించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...