Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డిగూడ లో మహిళా సమైక్య భవనం ప్రారంభం

Follow Udayam on Google
anji kummari Jul 29, 2026 7:50 PM మహబూబ్‌నగర్General
రంగారెడ్డిగూడ లో మహిళా సమైక్య భవనం ప్రారంభం - Udayam
రాజాపూర్ మండలంలోని రంగారెడ్డిగూడ గ్రామంలో నూతనంగా నిర్మించిన మహిళా సమైక్య భవనాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మహిళల ఆర్థిక, సామాజిక సాధికారతకు స్వయం సహాయక సంఘాలు కీలక భూమిక పోషిస్తున్నాయని అన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు మరియు వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణకు ఈ సమైక్య భవనం ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

Comments

G
Loading comments...