Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Follow Udayam on Google
Shruthi Oct 07, 2026 8:55 AM రంగారెడ్డి General
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి - Udayam
చేవెళ్ల-శంకర్‌పల్లి ప్రధాన రహదారిపై బైక్‌ను వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టిన ఘటనలో తల్లిదండ్రులు, వారి కుమారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో కుమార్తె తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడగా, నిందితుడి వాహనం కోసం పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు.

Comments

G
Loading comments...