వార్తలకు తిరిగి వెళ్లండి

వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని గంజాయి చాక్లెట్లు విక్రయించేందుకు ప్రయత్నించిన భార్యాభర్తలను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కొత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు.
వారి వద్ద నుంచి 78 గంజాయి చాక్లెట్లు, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి 'శ్రీ మహాకాల్ మునక్కా వటి' పేరుతో చాక్లెట్లు తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. గంజాయి, విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని సీఐ నాగార్జునరెడ్డి హెచ్చరించారు.
Comments
Loading comments...

