Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలు నియామకం

Follow Udayam on Google
𝗨𝗱𝗮𝘆 𝗕𝗵𝗮𝘀𝗸𝗮𝗿 Sep 19, 2026 10:15 PM రంగారెడ్డిGeneral
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షురాలు నియామకం - Udayam
రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలిగా శ్రీమతి చిగురింత పారిజాత నరసింహారెడ్డి గారిని కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. తమపై నమ్మకం ఉంచి పదవి ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి చిగురింత పారిజాత నర్సింహారెడ్డి గారు ధన్యవాదాలు తెలిపారు

Comments

G
Loading comments...