వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూర్ మండలం రంగాపూర్‌లో ఎడెల్లి ఆంజనేయులు ఆధ్వర్యంలో ఎంఆర్‌పీఎస్ గ్రామ కమిటీని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మొగులాల్, అధికార ప్రతినిధిగా ఆంజనేయులు, ప్రధాన కార్యదర్శిగా మహేశ్, ఉపాధ్యక్షులుగా కాసిం, లక్ష్మణ్ ఎన్నికయ్యారు.
మహాజన సోషలిస్ట్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా బాలస్వామి, ప్రధాన కార్యదర్శిగా లక్ష్మయ్యను ఎన్నుకున్నారు.
Comments
Loading comments...

