వార్తలకు తిరిగి వెళ్లండి

ముసునూరు మండలం రమణక్కపేటలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తోంది. దీంతో గ్రామంలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వీధుల్లో నీరు నిలిచిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రధాన రహదారులపైకి భారీగా నీరు చేరడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
Comments
Loading comments...

