వార్తలకు తిరిగి వెళ్లండి

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యదర్శి పావని ఐదవసారి రక్తదానం చేసారు. గురువారం గజపతినగరం మండలం మరుపట్లి గ్రామ బాలాజీ పాలిటెక్షికల్ కళాశాలలో ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆమె రక్తదానం చేశారు.
ఈ సందర్భంగా పావని మాట్లాడుతూ ప్రధాని మోడీ దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారని, ఆయన మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించారు.
Comments
Loading comments...

